Home » Gunturu
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన కానిస్టేబుల్ బైక్ ను ఒక దొంగ రెండు నిమిషాల వ్యవధిలో చోరీ చేసి పారిపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
అప్పుల బాధతోపాటు, కుటుంబంలో ఉన్న సమస్యల కారణంగా గుంటూరు జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు టి.మంజునాథ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అపార్ట్మెంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఎన్ఆర్ఐ నిత్య పెళ్ళికొడుకు సతీష్ బాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై గతంలో సీబీఐ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసుల్లో ఓ ప్రధాన కేసు అయిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.
రెండు కోట్ల రూపాయలు విలువైన వస్తువులున్న లారీని దొంగిలించిన కేసులో గుంటూరు జిల్లా పోలీసులు 24 గంటల్లోనే దొంగను పట్టుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రేపు, ఎల్లుండి (జులై 8,9) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకానిలో జాతీయ రహదారి-16 వద్ద జరుగుతాయి.
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. మసాజ్ పేరుతో వ్యక్తిని ఆకర్షించి అక్కడ తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయటంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఎస్సై ఉదంతం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు విచారణ పూర్తయింది. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాంగోపాల్ నిందితుడు శశికృష్ణ కు ఉరిశిక్ష విధించారు.
విజయవాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒక మహిళను ఇద్దరు యువకులు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.