Home » Gurtundaa Seetakalam pre release Event
సత్యదేవ్ హీరోగా తమన్నా, మేఘ ఆకాష్, కావ్య శెట్టిలు హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా గుర్తుందా శీతాకాలం డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అడివి శేష్ గెస్ట్ గా వచ్చాడు.
గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడివి శేష్ మాట్లాడుతూ.. '' నా క్షణం సినిమాలో సత్యదేవ్ నటించాడు. ఆ తర్వాత సత్యదేవ్ చాలా బిజీ అయిపోయాడు. క్షణం తర్వాత నా ప్రతి సినిమాలో సత్యదేవ్ కోసం.............