guru gobind singh

    1947లో జరిగింది పెద్ద తప్పే : గురుగోవింద్ స్మారక నాణేలు విడుదల

    January 13, 2019 / 10:36 AM IST

    గురుగోవింద్ సింగ్ జయంత్సోవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం(జనవరి13,2019) ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మోడీ స్మారక నాణేలను విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు తదితర సిక్కు ప్రముఖులు హాజరైన

10TV Telugu News