-
Home » gurukula society
gurukula society
Telangana : గురుకుల ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
September 9, 2021 / 06:45 AM IST
గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.