Home » Gurumurthi
తిరుపతిలోని కృష్ణాపురం ఆన వద్ద సాయంత్రం బాబు సభ నిర్వహిస్తున్నారు. అయితే..బాబు ప్రసంగిస్తున్న సమయంలో..ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
వెంకన్న సన్నిధిలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు.. ఇప్పటి వరకు కేంద్ర నిధులు, తిరుపతి అభివృద్ధిపైనే దృష్టి సారించారు. ఇక ఇప్పుడు హిందూత్వ కార్డ్‌ను తీసుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తిరుపతిలో బైపోల్ వార్ హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగుతున్నారు.
తిరుపతిలో జనసేనాని ప్రచారం చేస్తారా..? ఉమ్మడి పార్టీ అభ్యర్థికి జనసేన మద్దతు నిజంగా ఉందా..? ప్రచారానికి వచ్చేందుకు పవన్ షరతులు పెట్టారా..?
తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.