gushes water

    ప్రకృతి వింతలు : చెట్లలోంచి వాటర్ ఫాల్..వైరల్ వీడియోలు

    November 26, 2020 / 03:12 PM IST

    Water Trees : ప్రకృతిలో ఎన్నో వింతలు ఎన్నెన్నో విచిత్రాలు దాగున్నాయి. అటువంటి వింతల్లో వాటర్ ట్రీ (Water Tree) ఒకటి. వాటర్ ట్రీ అంటే ఏదో చెట్టునుంచి వాటర్ చిన్నగా కారుతుందని కాదు. ఏకంగా జలపాతంలాంటి ధారతో నీటికి చిందిస్తుందీ చెట్టు. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుందీ?�

10TV Telugu News