Home » Guwahati Kolkata Train
భారతీయ రైల్వే ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్ స�