-
Home » GVD Krishna Mohan
GVD Krishna Mohan
AP Government : వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్, ఎచీవ్మెంట్ అవార్డులు
July 7, 2021 / 07:50 PM IST
వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల పేర్లను అవార్డుల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణ మోహన్ సెక్రటేరియేట్ లో ప్రకటించించారు.