Home » GVG Raju Wife
టాలీవుడ్‌లో పలు సక్సెస్‌ఫుల్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ప్రముఖ నిర్మాత జివిజి రాజు సతీమణి పద్మజా రాజు మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అలనాటి అందాల నటుడు హరనాథ్ కూతురిగా, నిర్మాత జివిజి రాజు భార్యగా పద్మజా రాజు తెలుగు ఇండస్ట్రీలో మ