Home » GVK GROUP
ప్రముఖ పారిశ్రమికవేత్త గౌతమ్ అదానీ చేతికి మరో ఎయిర్ పోర్టు దక్కింది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు జీవీకే గ్రూపు నుంచి అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది.
ముంబై ఎయిర్పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్ రెడ్డి మరియు పలువురుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED).. ము�