Home » Gym Videos
తాజాగా ఇయర్ ఎండ్ వర్కౌట్ అంటూ సమంత జిమ్ లో భారీ బరువుని ఎత్తుతున్న ఓ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది.