Home » Gym Workout Video
కొంతమంది ఫారినర్స్ కుర్చీ మడత పెట్టి సాంగ్తో జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నారు. వీడియో మాత్రం సూపర్ ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చెయ్యట్లేదు. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సీఎం అయ్యాక కూడా స్టాలిన్ వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.