Home » gynecologist
అమెరికాలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో భారీ సెటిల్ మెంట్ హైలైట్ అయ్యింది. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ.7వేల కోట్లు.. లైంగికంగా వేధింపులకు గురైన బాధిత మహిళలకు చెల్లించేందుకు