-
Home » H-1B visa registration
H-1B visa registration
H-1B Visa: హెచ్-1బీ వీసాలకు పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందాయి: అమెరికా
March 28, 2023 / 03:34 PM IST
తాము 65 వేల హెచ్-1బీ వీసాలకు గాను.. అన్ని నిబంధనల ప్రకారం సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి ర్యాండమ్ గా దరఖాస్తులను ఎంపిక చేశామని అమెరికా పేర్కొంది. హెచ్-1బీ వీసాలకు అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలిపామని చెప్పింది.