Home » H-1B Visa workers
తాము 65 వేల హెచ్-1బీ వీసాలకు గాను.. అన్ని నిబంధనల ప్రకారం సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి ర్యాండమ్ గా దరఖాస్తులను ఎంపిక చేశామని అమెరికా పేర్కొంది. హెచ్-1బీ వీసాలకు అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలిపామని చెప్పింది.
కరోనా వైరస్ వ్యాప్తితో అమెరికాలో రెండు లక్షల మంది తమ లీగల్ రైట్స్ కోల్పోనున్నారు. వచ్చే జూన్ నెలాఖరులో H-1B వర్కర్లంతా తమ చట్టపరమైన హోదాను కోల్పోనున్నట్టు ఇమ్మిగ్రేషన్ పాలసీ విశ్లేషకులు వెల్లడించారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోరుతూ గెస్ట్ వర