Home » h5n1 bird flu
అమెరికాలో హెచ్5 తొలి బర్డ్‌ఫ్లూ కేసు నమోదయ్యింది. కొలరాడోలోని ఒక వ్యక్తికి వ్యాధి సోకినట్లు ఆ దేశ అంటు వ్యాధుల నియంత్రణ సంస్ధ (సీడీసీ) తెలిపింది. ఏవియన్ ఇన్ ఫ్లూయాంజా-ఏ పరీక్షలో ఆ వ్యక్తికి పాజిటివ్ గా తేలింది.
bird flu tension in prakasam district: ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పామూరు మండలం అయ్యవారి పల్లెలోని దేవాలయం పైనున్న గాలిగోపురం దగ్గర ఆరు పక్షులు చనిపోవడం ఆందోళనకు దారి తీసింది. పక్షులు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస�