Home » habitat troops
ladakh : indian army sets winter habitat troops eastern : లద్దాఖ్ శీతాకాలంలో ఎముకలు కొరికే చలిలో కూడా మన సైనికులు సరిహద్దుల్లో నిరంతరం వెయ్యి కళ్లతో కావలి కాస్తుంటారు. కళ్లల్లో ఒత్తులు వేసుకుని డేగకళ్లతో కాపలా కాస్తుంటారు. ఓ పక్క ఎముకలు కొరికే చలి. మైనస్ డిగ్రీలతో రక్తాన్ని