Home » habitation
మలప్పురం…కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఒకటి. మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద మరియు చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు మరియు నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరి, పోకచెక్క, నల్లమిరియాలు, అల్ల