Home » hacking of WhatsApp
వాట్సాప్ అకౌంట్ వాడుతున్నారా? హ్యాకర్ల నిఘాలో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు ఎలా మీ వాట్సాప్ హ్యాక్ అవుతుందో చెప్పలేం. ఏ క్షణంలోనైనా హ్యాకర్లు మీ ఫోన్ సహా వాట్సాప్ హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజో�