Home » Hafeezpet land
Hafeezpet Land Issue : వంద కాదు.. రెండొందలు కాదు.. ఏకంగా రెండు వేల ఎకరాలు సివిల్ దావా వివాదాల్లో నలుగుతున్నాయి. భూముల ధరలకు రెక్కలొచ్చేసరికి ఆయా కాలాల్లో రాజకీయ, ఇతర అండదండలున్న వాళ్లు ఆ భూములను దక్కించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నీ చేస్తున్నా