hafiz

    Drinker: తాగుడుకు బానిసై కూతురిని అమ్మేశాడు.

    May 21, 2021 / 12:28 PM IST

    తాగుడు అలవాటు కొందరిని ఎంతటి నీచమైన పనిచేయడానికైనా దిగజార్చుతుంది. చాలామంది తాగేందుకు ఇంట్లో వస్తువులను అమ్ముకుంటారు. ఇంకొందరు దొంగతనాలు చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కన్నకూతురినే అమ్ముకున్నాడు.

10TV Telugu News