Home » Hafiz Muhammad Saeed
ఐక్యరాజ్యసమితి హిట్ లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాది హఫీజ్ సయీద్.. లాహోర్‌లో తన నివాసం సమీపంలో పేలుడు జరిగిన సమయంలో తన ఇంట్లోనే ఉన్నాడని, పాకిస్తాన్ జర్నలిస్ట్ వెల్లడించారు. పేలుడు జరిగినప్పుడు ఉగ్రవాది సయీద్ తన ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించాడు.