Home » Hague ruled
Vodafone కు అంతర్జాతీయ కోర్టులో భారీ ఊరట లభించింది. పన్ను విధానంలో రూ. 22 వేల 100 కోట్ల నోటీసును భారత ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట�