haha emoji

    Fatwa : ‘హహ్హా’..ఏమోజీ వాడొద్దు…ఫత్వా జారీ

    June 25, 2021 / 08:12 PM IST

    సోషల్ మీడియాలో ఎమోజీలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. తాము ఏమి అనుకుంటున్నామో..ఇతరులకు చిన్న ఎమోజీలో తెలియచేస్తుంటారు. అయితే..ఓ మత బోధకుడు...ఎమోజీలో ఉన్న ఒకదానిని వాడొద్దని ఏకంగా ఫత్వా జారీ చేయడం దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్

10TV Telugu News