Home » Haibatullah Akhundzada
అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశంలో పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి పెట్టారు.
అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాలిబన్ చీఫ్ హైబతుల్లా అఖుంద్జాదా ఎక్కడున్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.
అప్ఘానిస్తాన్‌లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని...అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని తాలిబన్ సంస్థ సృష్టం చేసింది.
అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్ఘానిస్తాన్ లో కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న తాలిబన్లు ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించారు.