-
Home » HaiLesso Movie
HaiLesso Movie
సుధీర్ కొత్త సినిమా ఓపెనింగ్.. చీరకట్టులో మెరిసిన అక్షర గౌడ.. ఫొటోలు..
September 29, 2025 / 04:31 PM IST
సుడిగాలి సుధీర్ కొత్త సినిమాలో అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ఇలా చీరకట్టులో అలరించింది అక్షర.
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా 'హైలెస్సో' మూవీ ఓపెనింగ్.. ఫొటోలు..
September 29, 2025 / 03:24 PM IST
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తుండగా తాజాగా హైలెస్సో అనే కొత్త సినిమా అనౌన్స్ చేసాడు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరగా నిఖిల్, మెహర్ రమేష్, వశిష్ట, బన్నీ వాసు, వినాయక్.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు.