Home » hair and health
టొమాటో రసంలో విటమిన్లు, గుండె పనితీరుకు అవసరమైన పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. టొమాటో జ్యూస్‌లో కొలెస్ట్రాల్ ఉండదు. విటమిన్ B-3ని కలిగి ఉండటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
చియా గింజలు ఎముకలు, కండరాల పటిష్టానికి, అలాగే ఎదుగుదలకు ఇవి మంచి ఔషధంగా పని చేస్తాయి. చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో మెదడు ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది.
రెండు స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె కలపాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పెరుగు కూడా కలపాలి.