Home » Hair Donation
యువరాజ్ సింగ్ భార్య హేజెల్ కీచ్ తన జుట్టుని దానం ఇచ్చారు. అయితే తను ఈ పని చేయడం వెనుక ప్రేరణ కలిగించిన అంశాలను ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు.