Home » Hair Packs
వర్షాలకు తడవటం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తలస్నానం చేసినప్పటికీ తల జిడ్డుగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే అరకప్పు పెరుగులో, ఒక టీ స్పూన్ తేనె, ఒక స్పూన్ బాదం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా అప్లై చేయాలి.