Home » Hair Pulled
ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ లీడర్లను తోసేశారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌ను జుట్టు పట్టుకుని లాగుతూ చేయిజేసుకున్నారు. "వాళ్లు నన్ను కొట్టారు. జుట్టు పట్టుకుని లాగారు" అంటూ శ్రీనివాస్ కేకలు పెట్టారు.