Home » Hair Transplantation :
Hair Transplantation: తల వెనుక భాగం నుండి ఒక స్ట్రిప్ తీసుకుంటారు. ఆ స్ట్రిప్‌ను చిన్న చిన్న ఫాలిక్యులర్ యూనిట్లుగా విడగొట్టి ముందువైపు లేదా జుట్టు లేని భాగంలో ప్రవేశపెడతారు.
చాలా మంది తమ తలపై వెంట్రుకలు లేవని బట్టతలై పోయిందని ఇతరులు ఎమను కుంటారో అని బాధపడుతుంటారు. నలుగురిలో అవమానంగా ఫిలయ్యేవారికి ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చక్కని పరిష్కార మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు.