Home » Hairstyles
ఎండగా ఉన్నప్పుడు.. బైక్‌లు నడిపేటపుడు, స్టైల్ లుక్ కోసం చాలామంది క్యాప్‌లు ధరిస్తారు. క్యాప్‌లు ఎక్కువగా ధరించడం వల్ల జుట్టు రాలిపోతుందని అంటారు. అయితే అందులో వాస్తవమెంత?
మీ జట్టు రాలిపోతుందా? తలపై జుట్టుంతా పలచబడిందా? బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త. సాధారణంగా జట్టు ఊడిపోవడం అనేది సహజంగా అందరిలోనూ ఉంటుంది. కొన్నాళ్లు జుట్టు నిద్రావస్థలోకి వెళ్లడం.. జుట్టు ఊడిపోవడం.. ఆ స్థానంలో తిరిగి కొత్త జు�