Home » Halaal Holiday
ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ దేశాల్లో 'హలాల్ హాలిడే'కు డిమాండ్ పెరుగుతోంది. 'హలాల్ హాలిడే' అంటే ముస్లిం యువతులు ఇష్టపడుతున్నారు. ఈ 'హలాల్ హాలిడే' కోసం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లోని హోటల్స్ ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు.