Home » Halala kanda
దట్టమైన అందమైన అడవిలో 100 సంవత్సరాల నాటి బంగ్లా.ఓ శ్రీమంతుడు భార్య గుర్తుగా కట్టుకున్న ఆ బంగ్లా గత చరిత్రగా మిగిలిపోలేదు. నేడు అత్యద్భుతమైన ఆధునికతతో మరింత అందంగా..రాజసం ఉట్టిపడేలా రూపుదిద్దుకుని గత చరిత్రకు..నేటి ఆదునికతకు నిదర్శనంగా ఆకట్ట�