Home » Haliya meeting
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పడిన కష్టం గురించి వివరించారు.
నాగార్జున సాగర్ కు త్వరలోనే డిగ్రీ కాలేజీ వస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నోముల భగత్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని, ఎన్నికలు వస్తే..ఆగమాగం కావొద్దని ప్రజలకు సూచించారు.