Home » Hallmark registration
బంగారు నగలకు హాల్మార్క్ నమోదుకు సంబంధించి.. H.U.I.D నిబంధనలకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు బంగారం దుకాణాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఈ బంద్ జరుగుతోంది.