-
Home » Halloween 2022
Halloween 2022
Seoul Halloween Stampede: సియోల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి జైశంకర్.. క్లిష్ట సమయంలో అండగా ఉంటామని వెల్లడి..
October 30, 2022 / 12:14 PM IST
దక్షిణ కొరియాలో హాలోవీన్ తొక్కిసలాట ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్ చేశారు. ‘సియోల్లో తొక్కిసలాట కారణంగా చాలా మంది యువకుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ క్లిష్