Home » | Hanamkonda Warangal
రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను తెలంగాణలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాలలో రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. హైదరాబా
వరంగల్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చార్‌బౌళిలో ఓ పాత భవనం కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భవనం ప్రహరీ గోడ కూలింది. దీంతో గోడ కింద ఇద్దరు కూలీలు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జిల్లా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీనికి కారణం అక్రమ నిర్మాణాలే కారణం ప్రభుత్వం గుర్తించింది. వెంటనే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి..వరంగల్ జిల్లాలో పర్యటించారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని సం