Home » Hand grenades seized
భారత్కు వ్యతిరేకంగా పాక్ పన్నిన భారీ కుట్ర భగ్నమైంది. ఉగ్రవాదులను భారత్లోకి పాక్ పంపుతున్న విషయం బట్టబయలైంది. పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.