Home » Handapa police station
Alcoholic youth tied to tree : మద్యం తాగి ఎప్పుడు గోల చేస్తున్నాడని, ఆడవారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతో ఆ వ్యక్తిని సజీవదహనం చేసేశారు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.