Home » handcuffing
Chalo Guntur Dist Jail : రాజధాని ఎస్సీ, ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చిన చలో గుంటూరు జైలు కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులను అరెస్టు చేసి వారికి సంకెళ్లు వేసి తరలించినందుకు నిరసనగా..చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చింది. 2020