Home » handed over to China
భారత్ సమీపంలోని శ్రీలంకకు చెందిన 3 దీవులను చైనాకు అప్పగించినట్లు ఆ దేశ ఎంపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పవన విద్యుత్తు తయారీ కోసం ఈ దీవులను తమ దేశం చైనాకు అప్పగించిందని తెలిపారు.