Home » handwritten notes into digital text
iPhone Inbuilt Scanner : మీరు ఐఫోన్ (iPhone) వాడుతున్నారా? అయితే, మీ ఐఫోన్లో ఇన్బుల్ట్ స్కానర్ (iphone Inbuilt Scanner) ఉందని ఎప్పుడైనా గమనించారా? అయితే మీ ఫోన్లో మరో థర్డ్ పార్టీ డాక్యుమెంట్ స్కానింగ్ యాప్ అవసరం లేదని గుర్తించుకోండి.