Home » Hanging ropes
నిర్భయ హంతకులకు ఉరి శిక్ష అమలు కాబోతుందా? అందుకోసం ఉరి తాళ్లు కూడా సిద్ధమవుతున్నాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న డిబేట్ ఇది.
నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే నిర్భయ దోషులను వీలైనంత త్వరగా ఉరి తీసేందుకు సిద్ధం అయ్యారు అధికారులు. బీహార్ రాష్ట్ర ఖైదీలు ఈ ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని తీహార్ జైలుల�