Home » Hanmakonda Arts College Grounds
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ