Hansika Motwani Photo Shoot

    రెడ్ డ్రెస్‌లో హన్సిక హొయలు..

    November 4, 2023 / 07:26 PM IST

    హీరోయిన్ హన్సిక పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. తాజాగా తాను నటించిన 'మై నేమ్ ఈజ్ శృతి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపించింది.

10TV Telugu News