Home » Hansika Reveals Her Fiancee Sohal Kathuria
కొన్ని వారాల క్రితం హీరోయిన్ హన్సిక మోత్వానీ డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు బయటకు రాగా, ఆమె అభిమానులు మరియు ప్రేక్షకులు.. ఈ ముద్దుగుమ్మ పెళ్ళాడే వరుడు ఎవరంటూ ఇంటర్నెట్ ని జల్లెడ పట్టారు. కానీ హన్సిక కుటుంబ సభ్యులు మాత్రం వరుడు