Home » Hansraj College
గతంలో కాలేజ్ హాస్టల్లో మాంసం వడ్డించే వాళ్లు. అయితే, ఇటీవల మాంసంపై నిషేధం యాజమాన్యం విధించింది. విద్యార్థులకు శాకాహారం మాత్రమే అందిస్తామని చెప్పింది. అలాగే బయట నుంచి మాంసాహారం తెచ్చుకున్నా అనుమతించడం లేదు.
కరోనా మహమ్మారి తర్వాత ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీ క్యాంటీన్, హాస్టల్లో మాంసాహారాన్ని అందించడం నిలిపివేసింది. అయితే, ఈ విషయంపై ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా. గత నాలుగేళ్లుగా ఇదే విధానం కొనసాగుతుందని తెలిపారు. అయితే, ఈ విషయంపై విద్యార్థుల న�