Home » Hanu-Man Teaser
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సూపర్ హీరో మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్నా�