Hanu Raghavapudi Next Movie With Naga Chaitanya

    Hanu Raghavapudi: అక్కినేని హీరోతో హను రాఘవపూడి సినిమా?

    October 6, 2022 / 03:14 PM IST

    'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు "హను రాఘవపూడి". సున్నితమైన ప్రేమకథలను తెరకెక్కిస్తూ తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. దుల్క్యూర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లగా

10TV Telugu News